ప్రాంతీయం

భీమారం మండలంలో బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు

139 Views

మంచిర్యాల జిల్లా, భీమవరం మండలం.

భీమారం మండల కేంద్రంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం బీజేపి మండల అధ్యక్షుని ఆద్వర్యంలో జరిగిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంచిర్యాల బీజేపి జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ రావ్  బస్టాండ్ సమీపంలో వ్యర్థక వ్యాపారులతో సభ్యత్వం నమోదు చేయించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ భీమారం మండలంలోని వ్యాపారస్తులు బీజేపీ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తిగా ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.

మండల నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు వికసిత్ భారత్ కోసం బూతుకి 200 వందల సభ్యతం చేయించాలని కోరారు వారి వెంట చెన్నూర్ అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేశ్ జైపూర్ మండల అధ్యక్షులు దూట రాజ్ కుమార్ ,భీమారం మండల ప్రధాన కార్యదర్షులు మాడెం శ్రీనివాస్ వేల్పుల రాజేష్ యాదవ్ ,జిల్లా యువమోర్చ అధ్యక్షులు అశ్విన్ రెడ్డి, మండల సభ్యత్వ కన్వీనర్ ఆవిడపు సురేష్ , కోకన్వీనర్ ఆకుదారి శెంకర్, శెక్తికేంద్రం కన్వీనర్ సెగ్గెం మల్లేష్ , అంకుషాపూర్ బూత్ అద్యక్షులు దుర్గం రాములు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్