ప్రాంతీయం

దండేపల్లి మండలంలో చీరల పంపిణీ కార్యక్రమం

52 Views

మంచిర్యాల జిల్లా , దండేపల్లి మండలం.

ఆడపడుచుల అండా – దండా మన ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు.

కీ,, శే,, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా.

మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ పుణ్య దంపతుల ఆధ్వర్యంలో..

ఈరోజు దండేపల్లి మండలంలోని తాళ్ళపేట్,రాజుగూడ, నాగసముద్రం,మాకులపేట, లింగాపూర్ గ్రామాలాల్లో బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ప్రేమ్ సాగర్ రావు సోదరిమణులు శ్రీ రుక్మిణి , శ్రీ సత్య శ్రీ..

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, దండేపల్లి మండలం మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, మండల కాంగ్రెస్ నాయకులు, నాయకురాళ్లు ,కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్