మంచిర్యాల జిల్లా .
సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ గవర్నమెంట్.
సింగరేణి కార్మికులకు ప్రతి ఒక్కరికి 1,90,000 బోనస్ ప్రకటించిన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 2023 – 24 సంవత్సరానికి గాను సంస్థలో వచ్చిన లాభాలలో వాటా 33% దసరా బోనస్ సింగరేణి కార్మికులకు ప్రకటించడం జరిగింది.





