మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్.
*శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు చెల్ల విక్రమ్ చేతుల మీదుగా వేల్పుల రవి గారి కుటుంబానికి 12750 రూపాయలు ఆర్ధిక సహాయం*
నేడు శ్రీరాంపూర్ ఆటో యూనియన్ కార్మిక సోదరుడు గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యం తో మరణించిన వేల్పుల రవి కుటుంబాన్ని పరామర్శించి, శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు చెల్ల విక్రమ్, అధ్యక్షులు గోలేటి శివ చేతుల మీదుగా 12750 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు.
ఈ కారిక్రమంలో, గూడ్ల దామోదర్, శనిగరప్ రాయాలింగ్, బానోత్ రాజు,బోడకుంటి మల్లేష్, కుంభం మల్లేష్, అచ్చే బాణయ్య, గుగులోత్ రాంజీ , లింగంపల్లి మొగిలి, చిప్పకుర్తి నరేష్,శనిగరప్ వంశీ, చిప్పకుర్తి తిరుపతి, వేల్పుల రమేష్, వేల్పుల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.





