ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

105 Views

మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలో

మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  జన్మదిన సందర్భంగా. ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.

కీ,, శే,, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో

ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలోని 3,4,5,6,7,9,16,17 వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ.

అనంతరం కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్