Breaking News

ఇలాంటి మంచి మనసు ప్రతి ఒక్కరికి ఉంటే బాగుండు.

199 Views

వర్గల్ మండల్, అంబర్పేట్ గ్రామం సెప్టెంబర్ 26: మానవత్వం చాటుకున్న అనిల్ రెడ్డి.

వర్గల్ మండల్ అంబర్పేట్ గ్రామంలో 25 సెప్టెంబర్ 2023 రోజున రంగాయపల్లి చెరువులో మునిగి ముగ్గురు మహిళలు ,ఒక బాలుడు మృత్యువాత పడగా ఈ రోజు వారి కుటుంబ సబ్యులని పరామర్శించి 10,000 ఆర్థిక సహాయం అందచేసిన వర్గల్ మండల్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి.

ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్ట్రకరం అని ,అక్కడున్న కుటుంబికులని చూసి ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయినదని ఇలాంటి ఘటనలు జరగకుండ ప్రతిఒక్కరు జాగ్రత్త పడాలని అనిల్ రెడ్డి ప్రాధేయపడ్డరు,ఈ కార్యక్రమంలో అంబర్పేట గ్రామా కాంగ్రెస్ అధ్యక్షుడు కొడపర్తి కృష్ణ ,శ్రవణ్ రెడ్డి ,పిట్ల రాజు ,శంకర్ ,సతీష్ ,ప్రశాంత్ ,భాస్కర్ రెడ్డి ,తదితరులున్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *