ప్రాంతీయం

ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం

77 Views
  • ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం

జిల్లా సెప్టెంబర్ 18

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో ఎస్సీ కాలనీలో మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం జరిగింది ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎస్సీ కాలనీ యువత గ్రామ ప్రజలు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో యువత మాట్లాడుతూ11రోజుల పాటు భక్తీ శ్రధ్ధలతో పూజించామని చాలా మంది భక్తులు నామ సంకీర్తనలు భజనలతో గణపతి చిన్న పెద్ద తేడా లేకూండా గంగమ్మ చెంతుకు చేర్చి నిమజ్జనం చేయడం జరిగింది

No Slide Found In Slider.

Poll not found