ప్రాంతీయం

భీమారంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

337 Views

మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం.

*భీమారం ప్రతి బూత్ నుండి 200 సభ్యత్వం లక్ష్యాంగా* ఈరోజు భీమారం మండల కేంద్రంలో *భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల అద్యక్షులు బోర్లకుంట శెంకర్* అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *సభ్యత జిల్లా కన్వీనర్ ఎనగందుల కృష్ణమూర్తి  చెన్నూర్ అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేశ్* గా పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కన్వీనర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ 2028 ఎన్నికలే లక్ష్యంగా గ్రామ స్థాయినుంచి పార్టీ బలోపేతం చేయాలని గత ఎంపీ ఎన్నికల్లో భీమారం మండలం రెండో స్థానంలో నిలిచిందన్నారు ఇదే స్ఫూర్తితో పనిచేసి వచ్చే ఎన్నికల్లో భీమారం మండలం అగ్రస్థానంలో ఉంచడంతో పాటు చెన్నూర్ అసెంబ్లీ కైవసం చేసుకోవాలని ఆదిశగా పార్టీని ఇప్పటినుంచే మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని అదేవిదంగా రాబోయే స్తానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో బీజేపీ పార్టీ నుంచి ఎక్కోమంది సర్పంచులు ,ఎంపీ టీ సి, లను, గెలిపించు కోవడంతో పాటు జడ్పిటిసి కూడ బీజేపి అభ్యర్ధిని గెలిపించుకోవాలని, ప్రతిఒక్కరు గెలుపే లక్ష్యంగా ప్రతి బూత్ నుంచి 200, మందిని సభ్యత్వం నమోదు చేయించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మండల *ప్రధాన కార్యదర్శులు మాడెం శ్రీనివాస్* వేల్పుల రాజేష్ యాదవ్ మండల సభ్యత్వ కన్వీనర్ అవిడపు సురేష్ కోకన్వీనర్లు ఆకుదారి శెంకర్, ఏల్పుల సతీష్, మండల ఉపాధ్యక్షులు కొమ్ము దుషాంత్ యాదవ్ దుర్గం జెనార్దన్ శెక్తికేంద్రం కన్వీనర్ సిగ్గెం మల్లేష్ కొకన్వినర్ మంతెన సుధాకర్, దారవత్ రామ్, సాయి ,యువ మోర్చ అధ్యక్షులు సెగ్గం సందీప్ దుర్గం మహేష్, మహిళ మోర్చ అధ్యక్షురాలు మేడి విజయ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్