మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వినాయక నిమజ్జనం సందర్భంగా..మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ్ ఆలయంలో మహాగణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
అనంతరం ముకారాం చౌరస్తాలో హిందూ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక స్వామి శోభాయాత్రను ప్రారంభించారు..
వినాయక స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వనాథ ఆలయం కమిటీ మెంబర్స్ మరియు వినాయక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
