సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా అన్నప్రసాదానికి తనవంతు సహాయం చేస్తానన్న సాయి శివను సన్మానించిన మాజీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ మదన్ గౌడ్,రమేష్ గౌడ్,సునీల్ గౌడ్.





