సిద్దిపేట జిల్లా ములుగు మండలం బహిలంపూర్ గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.సోమవారం రోజు మాజీ ఎంపిటిసి లింగారెడ్డి వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారితోపాటు మల్లారెడ్డి,కృష్ణారెడ్డి, దయాకర్ రెడ్డి, గోపాల్ గౌడ్, ఎల్లచారి, నర్సింలు,సిద్దు గౌడ్,రాజు గౌడ్,వెంకటేష్ గౌడ్,స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





