ప్రాంతీయం

వేలం పాటలో గణపతి లడ్డుని సొంతం చేసుకున్న మన్నె నాగరాజు దంపతులు

45 Views

సిద్దిపేట జిల్లా రాయపోలు మండల పరిధిలోని ముంగాజిపల్లి ఎస్సీ కాలనీలో గణపతి లడ్డు వేలంపాటలో 18,000/- వేల రూపాయలకు లడ్డు దక్కించుకున్నారు మన్నె నాగరాజు శ్యామల దంపతులు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సన్మానించి పూలమాలవేసి లంబోదరుని లడ్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు, చిన్నారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka