*మార్కండేయ స్వామి వారిని దర్శించుకున్న మంజులరెడ్డి*
*కోహెడ మండలం తంగళపల్లి గ్రామంలో మార్కండేయ స్వామి వారి ద్వజ స్తంభం పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారు.. అనంతరం ఆలయంలో గ్రామస్తులందరకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు..మంజులరెడ్డి గారిని పద్మశాలి కుల బాంధవులు,గ్రామస్తులు శాలువా తో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాము నాగేశ్వరి శ్రీకాంత్ గారు,కుల బాంధవులు పాము సత్తయ్య గారు ,అర్షనపల్లి సత్యనారాయణ గారు , అర్షనపల్లి,ముని వెల్ది రాజేశం గారు , జోగు చంద్రమౌళి గారు,పాము బాలయ్య గారు , వెల్ది మైసయ్య గారు,కనకయ్య శ్రీనివాస్ గారు,బాలయ్య గారు తదితరులు పాల్గొన్నారు*
