Breaking News

టౌన్స్ సిఐని కలిసిన ఏపీజే ట్రస్ట్ చైర్మన్

64 Views


తిరుపతి జిల్లా గూడూరు 1వ పట్టణ సీఐ కే.శేఖర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి నోటి తీపి చేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ సయ్యద్ తాజుద్దీన్. ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలి పాటించని ఎడల చర్యలు తీసుకుంటాను అంటూ ట్రాఫిక్ నిబంధనల పై శ్రద్ధ వహించి, గణేష్ ఉత్సవాల్లో భాగంగా టౌన్ లో ఎక్కడా కూడా ఏ కారణం చేతైనా గొడవల కు పాల్పడిన వారి పై తగు చర్యలు తీసుకుంటాము. మరియు ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు అయినా కానీ ఎక్కడా కూడా జరగకుండా తగు జాగ్రత్తలతో తీసుకున్న సీఐ శేఖర్ బాబుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అభినందిస్తూ మా ట్రస్ట్ మెంబర్స్ అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్