ప్రాంతీయం

అన్న ప్రసాద కార్య క్రమం

45 Views

బంగ్లా వెంకట పూర్ రజక సంఘం ఆద్వర్యం లో గణపతి అన్న ప్రసాద కార్య క్రమం

 సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 13

సిద్దిపేట జిల్లా గజ్వేల్ బంగ్లా వెంకట పూర్ లోని రజక సంఘం అభ్యర్థులు తాము అందరూ కలసి గణ నాథుడి ఆద్వర్యంలో అన్న ప్రసాద కార్య క్రమం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్య క్రమం కి మాజీ సర్పంచ్ వెంకటేష్, పాశం సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ పాశం బాపు రెడ్డి.  సేవా అస్బ్యులుగా పాల్గొన్నారు. గణనాథుడు విగ్రహ ప్రతిష్టాపన చేసిన రజక సంఘం అభ్యర్థులు. సళ్ళూరీ బాలగిరి, భాలా స్వామి, సాయిలు,మహేందర్,మహేష్,అరవింద్,హరి ప్రసాద్,భాను ప్రసాద్,భాను,సాయి రామ్,మహేష్ విఠల్,కుమార్,ముత్యాల ప్రవీణ్, చంద్ర శేఖర్,వంటి పాల్గొని ఈ కార్య క్రమం నీ విజయ వంతం చేసి..జై గణేష అంటూ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్డిల్లెల గణనాథుడు దివించాలని వాళ్ళు తెలియ చేశారు..

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్