జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో : ఎమ్మెల్యే కె పి వివేకానంద్….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయంలో నూతనంగా నియమితులైన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి.నంద్ ముఖ్యఅతిథి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన ట్రస్టు బోర్డు సబ్యులకు అభినందనలు అవకాశం కల్పిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మీకు ఈ సద్వినియోగం పరుచుకొని నియోజకవర్గంలో ఈ ఆలయానికి గుర్తింపు తెచ్చే విధంగా పని చేయడానికి భక్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబందులు కలగకుండా ఆలయ అభివృద్ధిని చేకూర్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఈ.ఓ శ్రీనివాస్, ట్రస్ట్ బోర్డు సభ్యులు గజాల పాపి రెడ్డి, అకినేపల్లి వేణుగోపాల్, రేగూరి ప్రవీణ్ కుమార్, ప్రవీణ సమ్మయ్య యాదవ్, బాండ అనిత, పెండెం మహేష్ కుమార్, ఎరగది వెంకటేష్, యూత్ అద్యక్షులు, డివిజన్ అద్యక్షులు, నాయకులు, స్థానిక నాయకులు ఉన్నారు.
