నెల్లూరు జిల్లాసైదాపురం మండలం మొలకల పూండ్లలో తండ్రి పాలేపు వెంకటేశ్వర్లు ను బండరాయితో మోది హత్య చేసిన కొడుకు శివాజీ.కుటుంబ కలహాల నేపథ్యంలో వేకువజామున బండరాయితో తండ్రి పాలెపు వెంకటేశ్వర్లు ను హతమార్చిన కొడుకు శివాజీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన సైదాపురం ఎస్సై క్రాంతి కుమార్,పోలీసు సిబ్బంది.
పరారీలో నిందితుడు శివాజీ. నిన్న ఇదే మండలం గంగాదేవి పల్లి లో భార్యను అనుమానంతో హత్య చేసిన ఘటన మరువకముందే ఇదే మండలంలో తండ్రిని హత్య చేసిన కొడుకు ఘటనతో మండలం ఉలిక్కిపడింది.
