ప్రాంతీయం

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం.. ఎస్సైగణేష్…

195 Views

 

ముస్తాబాద్, సెప్టెంబర్ 11 (24/7న్యూస్ ప్రతినిధి): మండలస్థాయి బాలికల కబడ్డీ, కోకో వాలీబాల్ పోటీలలో  పలు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఎస్ఐ సిహెచ్, గణేష్ మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా గెలుపొందిన ముస్తాబాద్ బాలికల పాఠశాల, జడ్పిహెచ్ఎస్ నామాపూర్, జడ్.పి.హెచ్.ఎస్ ఆవునూరు, కేజీబీవీ ముస్తాబాద్ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యవర్గ సభ్యులకు కోలకృష్ణ, ఎన్ఎస్ యు ఐ నియోజవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను కుమార్, ఉచ్చిడి బాల్ రెడ్డి, నవీన్, వంశీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్