ప్రాంతీయం

కల్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

95 Views

బెల్లంపల్లి నియోజకవర్గం:

కన్నెపెళ్లి, భీమిని మండలాల కల్యాణ లక్ష్మి షాది ముబారక్ , సీఎం రిలీఫ్ ఫండ్ ,చెక్కులు , కన్నెపల్లి మండల రైతు వేదిక లో ప్రభుత్వ ఉద్యోగంలో ఏర్పాటు చేసిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.

లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు . అనంతరం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రభుత్వ అధికారులు బెల్లంపల్లి ఆర్డీవో మరియు ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం కింద కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్,చెక్కులు అందించారు అందించే విలువ సుమారుగా కన్నపెళ్లి మండల్ ,- 11చెక్కులు అక్షరాల రూపాయలు 1,100,176, భీమిని మండల్ – 30 అక్షరాల రూపాయలు 3,000,480 , సీఎం రిలీఫ్ ఫండ్ 10- సుమారుగా , 3 లక్షల రూపాయలు ,అందజేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రుద్రభట్ల సంతోష్ కుమార్, వేమనపల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ సాబీర్ అలీ గారు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్