రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ శ్రీ రాజినేని శ్రీనివాసులు నాయుడు గారి ఆదేశాల తో గూడూరు రూరల్ మండలం సంతదాసు పల్లి గ్రామానికి చెందిన బైనబోయిన వెంకటరమణయ్య జ్యోతి గార్ల కుమారుడు బైనబోయిన సుధీర్ వయస్సు 18 సంవత్సరాలు ఎటువంటి చలనం లేకుండా మంచానికి పరిమితమైఓ ఉన్నందున వీల్ చైర్ కావాలని రాజీనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ కి సంప్రదించగా చైర్మన్ రాజినేని శ్రీనివాసులు నాయుడు అన్న గారు చెప్పిన వారం రోజుల్లో వీల్ చైర్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజనేని రామానాయుడు ట్రస్టు ప్రతినిధులు రాజనేని రామానాయుడు తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి పేపళ్ల అమరయ్య నాయుడు ట్రస్టు ప్రతినిధి బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
