Breaking News

టిడిపి ర్యాలీని విజయవంతం చేయాలి

69 Views

: వాకాడు మండలం కొండూరు గ్రామంలోని మంగళవారం గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ రానున్నారని ఆ పార్టీ మండల కన్వీనర్ మధు రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక విలేకరులకు ప్రకటన ద్వారా తెలియ చేస్తూ ఈ సందర్భంగా కూటమి సభ్యులు మరియు నాయకులు ర్యాలిని మరియు సభను విజయవంతం చేయవలసిందిగా మధు రెడ్డి తెలిపారు*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్