మంచిర్యాల నియోజకవర్గం..
హజీపూర్ మండల శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో మరియు సంబంధిత అధికారులతో కలిసి సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
