
గూడూరు రెండో పట్టణ,రూరల్ పోలీస్ స్టేషన్లకు నూతనంగా భాద్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు,కిషోర్
గూడూరు రూరల్ సిఐ కిషోర్ కుమార్ లను అదే విధంగా ఎస్సై లను గూడూరు పట్టణ అర్బన్ మండల పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.సీఐ,ఎస్సై లను కలిసిన వారిలో బిజెపి యువ నాయకులు కే దయాకర్, ప్రధాన కార్యదర్శి గుంజి శ్రీనివాసరావు, టౌన్ ఉపాధ్యక్షులు.. ఐ సురేష్ బాబు, బల్లి ప్రభాకర్ రావు, మదిరి సునీల్ కుమార్, దాసరి ఆనంద్, పట్టణ ఓబిసి అధ్యక్షులు.. కటికలు సురేష్, ఉపాధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడ్, ఓబిసి ప్రధాన కార్యదర్శి శివ, నగర్ యువమోర్చా అట్లా దిలీప్ కుమార్ లున్నారు.





