Breaking News

సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

95 Views

త్వరలో జరగబోయే వెంకటగిరి జాతర సందర్భంగా అధికారులందరితో కలిసి సమ్మర్ స్టోరేజ్ ను పరిశీలించిన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ . వెంకటగిరిలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును అధికారులతో కలిసి పరిశీలించి, మౌలిక వసతుల గురించి, సమ్మర్ స్టోరేజ్ నందు ఉన్నటువంటి యంత్రముల మరమ్మతుల గురించి తెలుసుకొని, వాటిని త్వరిత గతిన పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్