చిట్టమూరు మండలం మొలకలపూడిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జెండా ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత జన్మదినోత్సవ వారోత్సవాలో భాగంగా మొలకలపూడి గ్రామంలో ఆదివారం ఆదివారం జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు చేతులమీదుగా జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అలాగే మొక్కలు నాటారు కూడా నిర్వహించారు.
