Breaking News

కోనలో నరసింహ స్వామికి కళ్యాణం ఉత్సవం

90 Views

రాపూరు మండలం పెంచలకోన క్షేత్రం నందు శనివారం సందర్భ శ్రీ స్వామి వారికి అభిషేకం,శ్రీ వార్లకు కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. చెంచులక్షీ, ఆదిలక్ష్మి సమేత నరసింహ స్వామి వారి కి ప్రధానార్చకులు,వేదపండితుల మంత్రోచ్ఛరణలతో కనుల పండుగగా కళ్యాణాన్ని నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్