ప్రాంతీయం

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

56 Views

రామగుండం నియోజకవర్గం:

పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు సింగరేణి సంస్థ సహకారంతో స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  మరియు మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్  .

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ 2.0 నిధులతో 88.68 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు ఐ & డీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రులు పొన్నం ప్రభాకర్, దుదిల్ల శ్రీధర్ బాబు గారు స్థానిక ఎమ్మెల్యేల మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ , పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ  ,ఎంఎల్సీ లు సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్