ప్రాంతీయం

సభ్యత్వ నమోదుకు ముఖ్య అతిథిగా వచ్చిన దుర్గం అశోక్

86 Views

చెన్నూరు నియోజకవర్గం

జైపూర్ మండలం పౌనూర్ గ్రామం లో సభ్యత్వ నమోదు కార్యక్రమనికి *ముఖ్య అతిథి గా జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ *.మండల్ ఇంచార్జి కొండపాక చారి  జైపూర్ మండల అధ్యక్షులు ధుగుట రాజ్ కుమార్ .ఓబిసి అధ్యక్ష్ వేముల తిరుపతి మండల ప్రధాన కార్యదర్శి వేముల రమేష్ గౌడ్ .మండల ఉపాధ్యక్షులు శ్రీకాంత్ వాల్మీకి mrps అధ్యక్షులు రాము.మండల ఉపాధ్యక్షుడు తన్ని రాజు.కుమార్ స్వామి BJYM అధ్యక్షులు వెంకటేష్ .పల్లా శేఖర్ మరియు కార్యకర్త లు విచ్చేసి సధస్సు ను విజయవంతంచేయడం జరిగింది.

 

No Slide Found In Slider.

Poll not found