ప్రాంతీయం

నిర్మల్ జిల్లాలో నిరసన తెలిపిన అంగడివాని టీచర్స్

55 Views

నిర్మల్ జిల్లా

వైద్య విద్యార్థినిపై అత్యాచారాన్ని ఖండిస్తూ అంగన్వాడిల నిరసన.

వైద్య విద్యార్థినిపై అత్యాచారాన్ని ఖండిస్తూ అంగన్వాడిల నిరసన తెలిపారు.
కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ శనివారం నిర్మల్ పట్టణ కేంద్రంలో అంగన్వాడి ఆధ్వర్యంలో ప్లాకార్డులతో నిరసన తెలిపారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజవని మాట్లాడుతూ, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళల కొరకు ఎన్ని చట్టాలు తెచ్చిన అమలు చేయడంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. వైద్య విద్యార్థినిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్