ప్రాంతీయం

డిప్యూటీ సీఎం కు ఘన స్వాగతం పలికిన ప్రేమ్ సాగర్ రావు

74 Views

పెద్దపల్లి జిల్లా కేంద్రం.

రామగుండం నియోజకవర్గానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క కి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్ధిళ్ళ శ్రీధర్ బాబుకి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్కి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి ఘన స్వాగతం పలికిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ మరియు మంచిర్యాల నియోజకవర్గ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రేమ్ సాగర్ రావు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found