మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి.
నేడు మంచిర్యాల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ దీపక్ కుమార్ తో బెల్లంపల్లి నియోజకవర్గ &పట్టణ పలు అభివృద్ధి సమస్యలపై చర్చించి నిధులు కేటాయించాలని కోరిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్ , కౌన్సిలర్లు పాల్గొన్నారు.
