ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ పేర్కోన్నారు. శనివారం
గూడూరు పట్టణం లోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ల వర్గీకరణ దేశానికే ప్రమాదమని పేర్కొన్నారు.వర్గీకరణ విషయంలో జోక్యం చేసుకొని బంగ్లాదేశ్లో ప్రభుత్వం కూలిపోయింది అన్నారు. వర్గీకరణ పై బాబు మోడీలు మోసం చేశారన్నారు.
