90 Viewsఅదిలాబాద్ జిల్లా *భీం ఆశయ సాధనకు యువకులు కృషి చేయాలి.. మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు* *కుమ్రం భీం విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే శ్రీ వేడ్మా బొజ్జు * ఇంద్రవేల్లి:- ఆదివాసీల హక్కుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి కుంరం భీం అని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు అన్నారు.ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేల్లి మండలం లోని హీరాపూర్ గ్రామంలో కుమ్రం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం […]
138 Viewsముస్తాబాద్, సెప్టెంబర్20, మండలంలోని గూడెం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ రాజూరి సద్గుణాచారికి తెలుగు భాషాదినోత్సవం 2023 పురస్కరించుకొని కళాప్రపూర్ణ జాతీయ పురస్కారం ప్రదానం చేసారు. తెలుగు వెలుగు సాహితి వేదికవారు ప్రతియేటా నిర్వహించే పురస్కార ప్రదనోత్సవాల్లో భాగంగా ఈసంవత్సరం హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధులుగా శ్రీ దైవజ్ఞ శర్మ , డా.శాంతి కృష్ణ ఆచార్య, పోలోజు రాజ్ కుమార్, రాచకొండ డిప్యూటీ కమిషనర్ […]
132 Viewsభూ సమస్యలకు చెక్.. ఇకపై సర్వే పూర్తైన తర్వాతే రిజిస్ట్రేషన్ తెలంగాణ, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్షేత్రస్థాయిలో సర్వే పూర్తైన తర్వాతే భూముల రిజిస్ట్రేషన్ జరగనుంది. భూ భారతి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ద్వారా సర్వే, రిజిస్ట్రేషన్, రెవెన్యూ వివరాలను ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులు ముందుగా సర్వేకు దరఖాస్తు చేసి, సర్వేయర్ సమక్షంలో భూమి కొలతలు నిర్ధారించాలి. […]