ప్రాంతీయం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందించారు…

103 Views

ముస్తాబాద్, (ప్రతినిధి) ఆగస్టు 22 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ఓరగంటి అఖిలకు 22 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రాజబోయిన నాగయ్య మాజీ ఎంపిటిసి, గంభీరావుపేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహమ్మద్ అమిద్, జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి పటేల్, ముచ్చర్ల మాజీ ఉప సర్పంచ్ రాఘవేంద్ర రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు ఓరగంటి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found