పెద్దపల్లి జిల్లా
ఇందిరా మహిళ శక్తి ద్వారా స్వచ్చ ఆటోల పంపిణీ మహిళా స్వశక్తి సంఘాలకు రూ. 20.67 కోట్ల చెక్కు పంపిణీ
= ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, *ఎంపీ వంశీకృష్ణ*
*ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ*
. ప్రణాళిక ద్వారానే ముందుకు పోతున్నామని, మహిళలను కోటీశ్వరులను చేయడంతో పాటు. పది మందిని ఆదుకునే స్థాయికి మహిళలను తీసుకెళ్తామన్నారు.
ఎన్నికల ముందు మాట ఇచ్చినట్లుగానే అభివృద్దిలో ముందుకు సాగుతున్నామన్నారు. ఎన్నికల ముందు రైతుల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినట్లుగానే చేశామన్నారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ది చేస్తామనిచెప్పినట్లుగానే రోడ్లు, వైద్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. చేపట్టిన ప్రతీ పనిని మూడు నెలల్లోనే పూర్తయ్యేలా చూస్తామన్నారు. మహిళలకు ప్రాధన్యత ఇచ్చేలా మహిళ శక్తి ద్వారా స్వచ్చ ఆటోలు, మహిళ శక్తికి రూ. 20. 67 కోట్లు అందజేసి వారికి చేయూతనిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.





