182 Views ముస్తాబాద్ డిసెంబర్ 29, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మాధవనేని ఆనందరావు 9 సంవత్సరాలు అయ్యప్పమాల పూర్తి చేసుకుని అయ్యప్ప కృప కటాక్షాలు పొంది నేటి సంవత్సరం వరకు ఆయురారోగ్యాలతో కుటుంబ సమేతంగా అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అలాగే రాజు గురు స్వామి కృపా కటాక్షములు ఉండాలని కోరుకుంటూ మరెన్నో సార్లు అయ్యప్పమాల ధరించాలని ఆ భగవంతుని సన్నిధానంలో సేవ చేసి 18వ సారీ గురుస్వామిగా మారాలని స్వామియే శరణమయ్యప్ప […]
114 Viewsదౌల్తాబాద్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ప్రభాకర్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జీవితంలో శారీరక దృఢత్వం అవసరమన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు […]
129 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎల్లారెడ్డి పేట వయో వృద్ధుల డే కేర్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డే కేర్ సెంటర్ లో ఆశ్రయం ఉంటున్న వారికి అందుతున్న సేవలను వయో వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? ప్రతి శుక్రవారం ఆరోగ్య సమస్యలకు వైద్య సహాయం అందుతుందా? ఫిజియోథెరపీ సేవలు అందుతున్నాయా అంటూ… టివి పని చేస్తుందా అంటూ ? వృద్ధులను ప్రశ్నించారు. డే కేర్ సెంటర్ తమకు […]