ప్రాంతీయం

డీజీపీని కలిసిన మంచిర్యాల డిసిపి

70 Views

*ఐ.పి.యస్. గా పదోన్నతి పొందిన సందర్భంగా డిజిపి ని మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల డిసిపి *

2009 డిఎస్పి గా నియమితులైన మంచిర్యాల డిసిపి కి కన్ఫామ్డ్ ఐపీఎస్ అధికారిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఐపిఎస్ గా పదోన్నతి పొందిన మంచిర్యాల డిసిపి  ఈరోజు గౌరవ డిజిపి శ్రీ జితేందర్ రెడ్డి ఐపీఎస్ ని ఐపిఎస్ హోదా లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్