ప్రాంతీయం

మంచిర్యాలలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

109 Views

మంచిర్యాల జిల్లా

మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు.

మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే  నివాసంలో మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ  జయంతి వేడుకలు మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసిన మంచిర్యాల నాయకులు, నాయకురాలు, యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

No Slide Found In Slider.

Poll not found