కూర రాజయ్య మాఫియా గ్యాంగ్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టండి
సిద్దిపేట జిల్లా జూన్ 21
సిద్దిపేట జిల్లా కూర రాజయ్య మాఫియా గ్యాంగ్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టండి రాజకీయపరంగా ఎదుర్కోలేక బెదిరింపు చర్యలకు గురిచేస్తున్న కూర రాజయ్య గ్యాంగ్ చర్యలను ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు ఖండించండి
రాజయ్య మాఫియా గ్యాంగ్ విప్లవ ముసుగులో ఎంతోమంది విప్లవకారులను పొట్టన పెట్టుకుంది కామ్రేడ్ ప్రసాద్ ను వసంతక్కులను ఎందుకు హత్య చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ ఎంఎల్ చండ్ర పుల్లారెడ్డి పార్టీ డిమాండ్ చేస్తే విప్లవకారులపై చెడు ప్రచారం చేస్తూ వాళ్లకు అనుకూలమైన గ్రూపులో దూర్ ప్రచారం చేయడానికి ఖండించండి జోనల్ కమిటీ ల పేర్లు మీద తప్పుడు ప్రచారం చేస్తూ రాజయ్య మాఫియా గ్యాంగ్ పబ్బం గడుపుకుంటుంది రాజయ్య గ్యాంగ్ దమ్ము ధైర్యం ఉంటే వాళ్ల కేంద్ర కమిటీ కానీ రాష్ట్ర కమిటీ గాని స్పందించాలి
