ప్రాంతీయం

రేపే రాజీవ్ గాంధీ జయంతి వేడుకలకు కాంగ్రెస్ నాయకులు హాజరు కావాలి…

92 Views

ముస్తాబాద్, ఆగస్టు19 (24/7న్యూస్ ప్రతినిధి): ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఉదయం సుమారుగా10:30 సమయంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నామని భానుచందర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు,  నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి సమక్షంలో నిర్వహిస్తామని సోషల్ మీడియా భానుచందర్ పేర్కొన్నారు.

No Slide Found In Slider.

Poll not found