ప్రాంతీయం

రక్షాబంధన్ వేడుకల్లో ఎస్సైసిహెచ్. గణేష్…

123 Views

ముస్తాబాద్, ఆగస్టు19 (24/7న్యూస్ ప్రతినిధి): సోదర, సోదరీమణుల మధ్య.. ప్రేమాను రాగాలకు ప్రతీక రాఖీ పండగను పురస్కరించుకుని.. ప్రభుత్వ విద్యాలయాల్లో ఎస్సైసిహెచ్, గణేష్ ముస్తాబాద్ మండల పరిధిలోని వివిధ ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులను కలిసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యను అభ్యసిస్తున్న కేజీవిబి పాఠశాలలో రక్షా బంధన్ కట్టిచుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆచారాలు, తీపి పదార్థాలు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం యొక్క భావన వేడుకను వర్ణిస్తుందన్నారు. రక్షకభటులు అంటేనే రక్షణ కవచంల ఎల్లప్పుడు చిన్నపెద్ద తేడా లేకుండా మహిళలకు అండగా మా బాధ్యతగా నిర్వహిస్తూ భద్రత, రక్షణ సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కాషీం, పోలీస్ సిబ్బంది పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found