మంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ గారు,ఎమ్మెల్యే వినోద్ *తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ రేణికుంట్ల ప్రవీణ్* ,మంచిర్యాల డిసిపీ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసుల పురోగతి పై సమీక్షా సమావేశం నిర్వహించి 134అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఎక్స్ గ్రేషియాను త్వరగా ఇప్పించాలని అలాగే ఎస్సి,ఎస్టి కేసు ఫిర్యాదులను ఎలాంటి జాప్యం చేయకుండా కేస్ రిజిస్టర్ చేయాలని, 32అట్రాసిటీ కేసులు కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయాలనీ మరియు sc హాస్టల్స్ కు నూతన బిల్డింగ్స్ నిర్మించాలని sc,st డిస్ట్రిక్ట్ కోర్ట్ ను మంచిర్యాల కేంద్రం గా ఏర్పాటు చేయాలనీ ఎమ్మెల్యే వినోద్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది,సివిల్ రైట్స్ డే కార్యక్రమానికి అధికారులు విధిగా హాజరువాలని కలెక్టర్ గారు అదేశించడం జరిగింది. పోలీస్ ఉన్నతాధికారులు కూడా విధిగా హాజరుకావాలని డీసీపీ తెలియజేసారు.
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.సమావేశం అనంతరం ఐపిఎస్ గా పదోన్నతి పొందిన మంచిర్యాల డిసిపీ భాస్కర్ ని మరియు ఈ సమావేశానికి మొదటిసరిగా వచ్చిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ని సన్మానించిన dvmc సభ్యులు.
ఈ సమావేశంలో మంచిర్యాల,బెల్లంపల్లి ఆర్డివో, మంచిర్యాల,జైపూర్ ఏసీపీలు,వయోవృద్దుల జిల్లా ఎడ్యుకేషన్ డైరెక్టర్,npdcl sc మరియు sc డెవలప్మెంట్ ed ,మున్సిపల్ కమిషనర్లు సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు, dvmc సభ్యులు పాల్గొన్నారు.
