ప్రాంతీయం

మంచిర్యాల కలెక్టరేట్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

66 Views

78వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా..

మంచిర్యాల జిల్లా కేంద్రంలో

జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు శ్రీ హర్కర వేణుగోపాల్, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ .

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, తెలంగాణ రాష్ట్ర మినిమం వేజస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ , అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found