*భీమారం 78.వ స్వాతంత్ర దినోత్సవం వేడుక పురస్కరించుకకొని మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరించి వందనం చేసిన బీజేపి పార్టీ మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ వేడుకలో మండల ప్రధాన కార్యదర్శులు మాడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్, మండల ఇంచార్జీ ఆలం బాపు, బీజేపి సీనియర్ నాయకులు గౌతమ్ రెడ్డి,దుర్గం జెనార్ధన్, ఆవిడపు సురేష్, ఆకదారి శెంకర్,సెగ్గెం మల్లేష్,దుర్గం రాములు, గజ్జెల సురేష్, సెగ్గెం సందీప్, దుర్గం బాలయ్య, మంతెన సుధాకర్, దుర్గం మహేష్, మేడి విజయ , ఆకుదారి చెంద్రయ్య,దారవత్ రామారావ్, తదితరులు పాల్గొన్నారు.*





