ప్రాంతీయం

మంచిర్యాల లో నూతన మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రారంభం

54 Views

మంచిర్యాల నియోజకవర్గం.

మార్కెట్ కమిటీ నూతన కార్యాలయం ఎమ్మెల్యే  చేతుల మీదుగా ప్రారంభం.

మంచిర్యాల పట్టణంలోని రాం నగర్ సబ్ స్టేషన్ దగ్గర మంచిర్యాల మార్కెట్ కమిటి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యవుల పద్మ – ముని, వైస్ చైర్మన్ బండారి సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు , నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్