మంచిర్యాల జిల్లా:
జైపూర్ మండలం టేకుమట్ల, ఇందారం, రామారావు పేట్ గ్రామాల్లో పర్యటించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
గ్రామాల్లోని సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యల పై వచ్చిన వినతులు స్వీకరించారు.
