ప్రాంతీయం

పులికి బలైన ఆవులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు…

66 Views

ముస్తాబాద్, ఆగస్టు 3 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామంలోని మెత్తొర్రే ప్రాంతంలో నిన్న రాత్రి కొమిరిశెట్టి చంద్రం రైతు 2.ఆవులని (ఆవు మరియు దూడ) పులులు వచ్చి తిన్నాయని, ఆవుల పుణ్యక్షేత్రం మృతి చెందడంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అలాగే పిల్లలు అనిగుర్తించి పిదప గోరంటాల సమీప గ్రామాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఫారెస్ట్ అధికారులు.

No Slide Found In Slider.

Poll not found