ప్రాంతీయం

కరెంటు సమస్యలపై రివ్యూ మీటింగ్

50 Views

బెల్లంపల్లి నియోజకవర్గం:

*బెల్లంపల్లి పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి కాలనీలలో కరెంట్ సమస్య పై మందమర్రి జీఎం  తో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ *

జియం  తో కరెంట్ సమస్య పై బెల్లంపల్లి ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, సింగరేణి ఇంజనీర్స్  సంబంధిత అధికారుల మరియు మున్సిపల్ ఛైర్మెన్ జక్కుల శ్వేత , మునిమంద రమేష్  ,ముచ్ఛర్ల చల్ల మల్లయ్య  ,కౌన్సిలర్స్ కాంగ్రెస్

కార్యకర్తలు పాల్గొన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్  అధికారులతో మాట్లాడుతూ బెల్లంపల్లి సింగరేణి కాలని ప్రజలకు ఎలా tsnpdcl పవర్ అందించాలో సర్వే చేసి దానికి ప్రభుత్వం నుండి ఏ సహకారం కావాలో తెలియజేయాలని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ , ఆర్డీవో , మున్సిపల్ చైర్ పర్సన్ , మళ్లీ అందరూ ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ వచ్చేలా చూడాలని చెప్పారు డబల్ పవర్ ఉన్న దగ్గర ఎలాంటి ప్రాణహాన్ని జరగకుండా సంబంధిత అధికారులు చూడాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఆర్డీవో  ,బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్