ప్రాంతీయం

ఎస్సైని సన్మానించిన ఆటో యూనియన్…

61 Views

ముస్తాబాద్, జూలై 29, 24/7న్యూస్ ప్రతినిధి ముస్తాబాదు పోలీస్ స్టేషన్‌లో ఇటీవల బాధ్యతలు తీసుకున్న ఎస్సై సిహెచ్. గణేష్ ను నామాపూర్ గ్రామానికి చెందిన ఆటో యూనియన్ సభ్యులు మర్యాదగా కలిసి శాల్వతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్