వ్యవసాయం

రేపే రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల..

131 Views

– కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి

(తిమ్మాపూర్ జూలై 29)

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండో విడత రుణమాఫీకి సన్నహాలు పూర్తయ్యాయి. రేపే లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు రైతు బ్యాంకు రుణాలు మాఫీకానున్నాయి.అందుకు ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా సన్నహాలు పూర్తి చేసింది.

మంగళవారం రోజున హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత రుణమాఫీని ప్రారంభించనున్నారు.. ఈ సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా ముఖ్యంమంత్రి రేవంత్ రెడ్డికి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు,మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ధన్యవాదాలు తెలుపుతూ, రుణ విముక్తి పొందుతున్న రైతులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్